Posts

Modi-Shah Leave BJP Defenceless In Karnataka - By Yashwant Sinha

Image
The sordid drama enacted by the BJP in Karnataka has finally come to an end with the ignominious exit of its three-day Chief Minister BS Yeddyurappa. His downfall was a foregone conclusion unless, as the BJP leaders camping in Bengaluru were claiming, its recourse to the most shameless act of poaching other parties' MLAs succeeded. Since that did not happen because the MLAs refused to be bought, the exercise sank into the septic tank. Yet the Karnataka episode will go down in as one of the sorriest chapters in our democratic history. The campaign for the assembly elections was bitter in itself. The Prime Minister threw all decency to the winds, as he did during the Gujarat assembly elections, and attacked his rivals in a language which did not behoove his high office. His charge that Generals Cariappa and Thimaiyya were insulted by the then Congress regime fell short of facts. It was also in bad taste.  After the bitterly fought elections, the results produced a hung assembly. ...

"Ready For Anything": Rajinikanth's Take On 2019 General Elections

Image
CHENNAI:  HIGHLIGHTS Will decide on 2019 elections once dates are announced: Rajinikanth Superstar had announced his political foray on last day of last year Had declared he would contest next Tamil Nadu elections due in 2021  Actor-politician Rajinikanth has promised to be a part in the 2021 elections, but about 2019, he is keeping his cards close. The decision  will be taken once the elections are announced -- but "we are ready for anything," he said. On the last day of last year, the 67-year-old announced that he would take a  plunge into politics . The decision has exhilarated fans, who had been waiting for years for the Thalaiva (boss) to play the hero in a different field. At the time,  Rajinikanth had said  his party would contest from all seats in Tamil Nadu in the next assembly elections. The decision to contest the 2019 parliamentary elections will be taken at an appropriate time, he had said. Nearly five months down the line,...

కాంగ్రెస్ తొత్తుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు : సోము వీర్రాజు

Image
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోమారు విరుచుకుపడ్డారు ఏపీ బిజెపి ఎమ్యెల్సీ, బిజెపి పార్టీ ఎలక్షన్ కన్వీనర్ సోము వీర్రాజు. కర్ణాటకలో తెలుగు వాళ్ళను బిజెకి ఓటెయ్యొద్దని చెప్పినపుడే చంద్రబాబు కుటిల బుద్ధి అక్కడివారికి అర్థమైందన్నారు. చంద్రబాబు అంతటితో ఆగకుండా కొందరు ఉద్యోగ సంఘాల నేతలను పంపి బిజెపికి వోటెయ్యొద్దని ప్రచారం చేయించారని, అయినప్పటికీ ఆయన ఎత్తులు పారలేదన్నారు. తెలుగు వారు అత్యధికంగా వుండే పద్మనాభనగర్లో బిజెపి 35 వెల్ ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన విషయాన్నీ ఆయన గుర్తుచేశారు. అయినా కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా అంటే చంద్రబాబుకు ఎందుకు అంత అనుమానమే అర్ధం కావడంలేదని, వాస్తవంగా అధిక సీట్లు వచ్చిన మాకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఆహ్వానించడంతో తప్పేముంది అన్నారు. చంద్రబాబు ఒకప్పుడు కాంగ్రెస్ తో కలిసి వారికి తొత్తుగా వ్యవహరించి ప్రభుత్వాలను కూల్చిన విషయాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. 1996లో అటల్ బిహారి వాజపేయి రాజీనామా వ్యవహారం జరిగింది చంద్రబాబు వంటి అప్పటి నేతలు మద్దతు ఇవ్వకపోవడం వల్లనే అన్నారు. అప్పుడు ఆయన కాంగ్రెస్, జేడీఎస్ తో కలిసి దేవెగౌడని ప్రధానిని చేశారన్నారు. ఆ తర...

త్రిముఖ పోటీ తప్పకుండా ఉంటుంది: పవన్

Image
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అసలైన రాజకీయ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో వరుస యాత్రలతో జనాలను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి యాత్ర కోసం విశాఖపట్టణం కి వెళ్లిన జనసేన అధినేత పవన్ అంబేద్కర్ భవన్‌లో జనసేన పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపి పోరాట యాత్ర గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నేను చేపట్టబోయేది బస్సు యాత్ర కాదు పోరాట యాత్ర. అంతే కాకుండా భవిష్యత్తులో ప్రజల కోసం పాదయాత్ర కూడా చేయనున్నట్లు పవన్ తెలిపారు. 45 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో అన్ని జిల్లాలను కలుపుకుంటు వెళతామని చెప్పారు.ఇక ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం నుంచి యాత్రను మొదలు పెట్టడం సంతోషంగా ఉందని ఇచ్చాపురం లో మొదట 20న అమరవీరులకు నివాళులు అర్పించిన తరువాత గంగమ్మకు పూజలు చేసి యాత్రను మొదలుపెట్టనున్నట్లు పవన్ తెలుపుతూ.. 175 స్థానాల్లో కచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. అదే విధంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందని పవన్ నమ్మకంగా తెలియజేశారు.

అప్పుడు తమిళనాడు.. ఇప్పుడు కర్ణాటక : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Image
శనివారం ఉదయం ఆంద్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి కర్ణాటక రాజకీయ విధానాలపై, కేంద్రం అవలంబించే పద్దతులపై దుమ్మెత్తి పోశారు. రోజులు గడుస్తున్నా కొద్దీ కర్ణాటకలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయన్నారు. రాజకీయాల్లో సీనియర్ ని పక్కకు తోసి మరో కొత్త వ్యక్తిని శాసన సభకు ప్రోటెం స్పీకర్ గా ఎలా నియమిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజారిటీ సంపాదించే సత్తా లేకున్నా కూడా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భాజాపా ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని పన్నుతుంది అన్నారు. ఒకప్పుడు తమిళనాడులో ఇదే ప్రణాలికలను అవలంభించి అటు ప్రజలను, ఇటు నాయకులను మోసం చేసి ప్రబుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మళ్ళీ కర్నాటక రాష్ట్రంలో ఇదే తలకు మాసిన పనులు చేస్తూ కొత్త పన్నాగం పూనుతుంది అని అన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని మాయమాటలు చెప్పి మోసం చేయడం కేంద్రానికి కొత్తేం కాదని, నాలుగేళ్ల క్రితం మోధీ, అమిత్ షాలు ‘ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మించి మోసగించి ఇప్పుడు మాకేం తెలియదన్నట్టు అమాయకుల్లా ప్రవర్తిస్తున్నారు. అప్రజాస్వామ్య విధానాలను పాటిస్తూ దేశానికే తల...

రానున్న ఎన్నికల్లో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : పవన్ కళ్యాణ్

Image
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కాలినడకన తిరుమల చేరుకొని వెంకటేశ్వరుని దర్శనం తరువాత ఆయన చిత్తూర్ జిల్లా పర్యటనకు బయలు దేరారు. ఆ జిల్లాలోని పలు ప్రాంతాలు చుట్టిన పవన్ అక్కడి స్థానిక ప్రజల కష్టనష్టాలను అడిగి తెలుసున్నారు. కాగా ప్రస్తుతం ఆయన చేపట్టిన పోరాట యాత్ర శ్రీకాకుళంలో సాగుతోంది. మొన్న శనివారం రాత్రి ఇచ్చాపురంలో బసచేసిన పవన్ తెల్లవారిన తరువాత కపస కుర్ది సముద్ర ప్రాంతం వద్ద గంగమ్మకు పూజలు చేసి తన ప్రజా పోరాట యాత్రను ప్రారంభించారు. శ్రీకాకుళంలో పర్యటిస్తున్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రానున్న 2019 ఎన్నికల్లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసారు. ప్రజలందరి ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నామని, ప్రస్తుతం తాను యాత్ర చేస్తోంది ఓట్ల కోసం కాదని, ప్రజాసమస్యలపై అవగాహనా కోసమని పవన్ తెలిపారు. తమ పార్టీ అందరిలా కులాల మధ్య చిచ్చు పెట్టకుండా అందరికి సమన్యాయం చేసేలా వ్యవహరిస్తుంది తెలిపారు. శ్రీకాకుళం కష్టానికి, దేశ భక్తికి ప్రతీక అని, ఉద్దానం సమస్యలు ఇప్పటికే ప్రభుత్వం ముందుకు తీసుకుకెళ్లనాని, అయితే వారినుండి సరైన స్పందన రాలేదని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని ప్రజ...